- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను బ్యాడ్ చేయొద్దు: మరో వీడియో విడుదల చేసిన వీణ
ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను బ్యాడ్ చేయొద్దని బాధితురాలు వీణ మరో వీడియో విడుదల చేశారు..

దిశ, వెబ్ డెస్క్: జనసేన రైల్వే కోడూరు(Janasena Railway Koduru) అరవ శ్రీధర్(Janasena Railway Koduru Arava Sridhar)ను బ్యాడ్ చేయొద్దని బాధితురాలు వీణ(Veena) అన్నారు. ఆదివారం ఆమె మరో వీడియో విడుదల చేశారు. తాను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నందనే శ్రీధర్ పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చారని జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించారు. తనను ప్రేమించే శ్రీధర్ పెళ్లి చేసుకుంటానని చెప్పారని వీణ తెలిపారు. యూపీఎస్సీకి ప్రిపేర్ కావడం, వ్యక్తిగత సంబంధానికి ముడి పెట్టడం సరికాదన్నరు. రైల్వే కోడూరు జనసేన పార్టీకి తాతంశెట్టి నాగేంద్ర అనే బ్రోకర్ ఉన్నాడని, ఆయనే ఇదంతా చేశాడని మండిపడ్డారు. ‘‘ మా విషయం తాతం శెట్టికి ఎందుకు..?. రాజకీయాలు వద్దని ఫస్ట్ నుంచి చెబుతున్నా. నాకు, శ్రీధర్ కూ జరిగిన విషయంపై మాట్లాడాలి. అంతేగాని వేరే విషయాలు కాదు. పాత కేసులు, యూపీఎస్సీ గురించి నీకెందుకు.. నేను యూపీఎస్సీ చదువతుంది కాబట్టే పెళ్లి కోవాలనే స్వలాభంతో శ్రీధర్ లేదు. నన్ను ప్రేమించే పెళ్లి చేసుకుంటానని ప్రెగ్నెస్సీ చేశారు. ప్రేమిస్తున్నా.. నువ్వు నాకు కావాలి అని శ్రీధర్ చెప్పారు. కాకపోతే నన్ను ఎందుకు మోసం చేశాడనేదే నాకు కావాలి.’’ అని వీణ తెలిపారు.






