- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రప్పా రప్పా ప్లకార్డుల ప్రదర్శన.. ఇద్దరు YCP కార్యకర్తల అరెస్ట్
జూన్ 18న మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని రెంటపాళ్ల పర్యటన(Rentapalla Tour)లో "రప్పా రప్పా" అంటూ పలువురు వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : జూన్ 18న మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని రెంటపాళ్ల పర్యటన(Rentapalla Tour)లో "రప్పా రప్పా" అంటూ పలువురు వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించినందుకు వైసీపీ కార్యకర్తలు ఇసాక్, రాజేష్‌లను పొదిలి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత కొర్లకుంట నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణకు ఈనెల 18న జగన్ హాజరయ్యారు. కాగా ఈ పర్యటనలో పలువురు వైసీపీ కార్యకర్తలు '2029లో తాము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి తల రప్పా రప్పా నరుకుతం" అంటూ ప్లక్కార్డులు ప్రదర్శించారు. ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి, వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన ఇద్దరిని నేడు అరెస్ట్ చేశారు.
Next Story






