- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో రెండు దేవాలయాలకు భారీగా ఆదాయం.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..!
by Vemula.Srinu Prasad |
రాష్ట్రంలో రెండు దేవాలయాలకు భారీగా ఆదాయం వచ్చింది. ...

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో రెండు దేవాలయాలకు భారీగా ఆదాయం వచ్చింది. భక్తులు సమర్పించిన హుండీ డబ్బులను లెక్కించారు. సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం(Kadiri Lakshmi Narasimha Swamy Temple)లో 62 రోజుల్లో భక్తులు సమర్పించిన హుండీని లెక్కించారు. రూ.1.10 కోట్లు72 గ్రాముల బంగారంతో 662 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మరో ఆలయంలోనూ భారీగా ఆదాయం వచ్చింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయం(Srikalahasti Temple)లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీని నగదును లెక్కించారు. నెలరోజులకు గాను రూ.1.72 కోట్ల నగదుతో పాటు 72 గ్రాముల బంగారం,607 కిలోల వెండిని భక్తులు సమర్పించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
Next Story






