- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nampally: కోర్టు వద్ద జగన్, సునీత ఎడమొహం.. పెడమొహం
by Vemula.Srinu Prasad |
హైదరాబాద్ నాంపల్లి కోర్టు వద్ద ఈ రోజు రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి...

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నాంపల్లి కోర్టు(Hyderabad Nampally Court) వద్ద ఈ రోజు రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి. అక్రమాస్తుల కేసు(assets case)లో ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) కోర్టుకు హాజరయ్యారు. వివేకా హత్య కేసు(Viveka murder case)లో సీబీఐ దర్యాప్తు కొనసాగించే పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు అదే సమయంలో కోర్టుకు వైఎస్ సునీత వెళ్లారు. అయితే వైఎస్ సునీతను జగన్ కనీసం పలకరించలేదు. అటు సునీత సైతం జగన్‌ను పట్టించుకోలేదు. వివేకా హత్య కేసులో నిందితులు ఏ8, ఏ7, ఏ5లుకు వ్యతిరేకంగా సునీత వాదనలు వినిపించారు. రెండు కేసుల్లోనూ విచారణలు ముగియడంతో కోర్టు నుంచి జగన్, సునీత వెళ్లిపోయారు.
Next Story






