- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి
by Thanuru Gopichand |
నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

X
అల్లూరి జిల్లా ఉప్పడిగూరులో విషాదం
దిశ, డైనమిక్ బ్యూరో : నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. అల్లూరి జిల్లా హుకుంపేట మండలం ఉప్పడిగూరులో ఈ విషాద ఘటన ఇవాళ చోటుచేసుకుంది. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారులు లిఖిత్, హర్షవర్ధన్ నీటి కుంటలో పడి మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Next Story






