- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TTD News : వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం
by Muthe.Rajitha |
తిరుమల(Tirumala)లో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ(TTD) బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : తిరుమల(Tirumala)లో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ(TTD) బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో మార్పులు చేసినట్టు టీటీడీ ప్రకటించింది. వేసవిలో పెరగనున్న భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకొని ఈ మార్పులు చేస్తున్నట్టు బోర్డు తెలిపింది. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభం అవుతాయని పేర్కొంది. భక్తుల రద్దీ అధికంగా ఉండనుండటంతో కేవలం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే ఈ దర్శనాలు ఉంటాయని స్పస్టం చేసింది. ఈ ఉత్తర్వులు మే 1 నుంచి జులై 15 వరకు అమలులో ఉంటాయని టీటీడీ తెలియ జేసింది.
Next Story






