- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల కొండపై అగోడా యాప్ మోసం: టీటీడీ మాజీ చైర్మన్ ఆందోళన
by Vemula.Srinu Prasad |
తిరుమల కొండపై అగోడా యాప్ మోసం చేస్తోందని టీటీడీ చైర్మన్ భూమన కరణాకర్ రెడ్డి మండిపడ్డారు.

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల కొండ(Tirumala Konda)పై అగోడా యాప్(Agoda App) మోసం చేస్తోందని టీటీడీ చైర్మన్ భూమన కరణాకర్ రెడ్డి(TTD Former Chairman Bhumana Karunakar Reddy) మండిపడ్డారు. రూముల అద్దె పేరుతో విఐపీ(VIP) భక్తుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అగోడా యాప్ మోసం చేస్తుంటే విజిలెన్స్ డిపార్ట్ మెంట్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వం కూడా నిద్రపోతోందా అని నిలదీశారు. తిరుమలలో భారీ దోపిడీ చేస్తుంటే ఏం పట్టనుంటారా..? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ ఎన్ని కోట్ల రూపాయలు నష్టమని భూమన వ్యాఖ్యానించారు.
Next Story






