పండగ పూట విషాదం.. ఆరుగురికి కరెంట్ షాక్..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-27 10:52:16  IST  )

ఏపీలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది..

పండగ పూట విషాదం.. ఆరుగురికి కరెంట్ షాక్..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో పండుగ పూట విషాదం(Tragedy) చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా(Kakinada District) యు.కొత్తపల్లి మండలం మూలపేట(Mulapeta)లో లైటింగ్ కోసం స్తంభం ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్(Vidyut Shock) తగిలింది. విద్యుత్ షాక్‌తో చరణ్ అనే యువకుడు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Next Story