- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు మహానేత డాక్టర్. వై.యస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మహానాయకుడు.

X
దిశ,వెబ్ డెస్క్: నేడు దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మహానాయకుడు. పాదయాత్ర చేసి అధికారంలోకి తెచ్చిన నాయకుడు. మాట తప్పేది లేదు.. మడమ తిప్పే అలవాటు లేదంటూ ప్రజల వద్దకు ఎన్నో సంక్షేమ పథకాల తెచ్చిన ఆద్యుడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. రియల్ లీడర్. 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో.. నల్లమల అడవుల్లో ప్రాణాలు కోల్పోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు వై యస్ ఆర్ 14 వ వర్ధంతిని జరుపుతున్నారు.
Next Story






