Tirumala: కన్నుల పండువగా శ్రీవారి గరుడ వాహన సేవ

by Vemula.Srinu Prasad |

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ..

Tirumala: కన్నుల పండువగా శ్రీవారి గరుడ వాహన సేవ
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Brahmostavalu) వైభవంగా సాగుతున్నాయి. ప్రస్తుతం తిరుమల కొండపై శ్రీవారి గరుడవాహన సేవ(Garudavahana Seva) కొనసాగుతోంది. తిరుమల వీధుల్లో గరుడ వాహనంపై మలయప్పస్వామి సాక్షాత్కరిస్తున్నారు. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. గరుడవాహన సేవను చూసి తరించిపోతున్నారు. గోదాదేవి సమర్పించిన సుపుష్ప మాలికలను ఈ ఐదవ రోజున స్వామివారు ధరించి ఉన్నారు. మకరకంఠ లక్ష్మీహారం సమస్ర మాలలను యదదావించి గరుడ వాహనంపై ఉన్న దేవదేవుడిని దర్శించుకుంటున్నారు. గరుడిడిపై ఉన్న స్వామిని మొక్కవోని దీక్షతో భక్తులు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నారు. ఇలా చేస్తే ఎంతో పుణ్యాన్ని స్వామివారు ప్రసాదిస్తారని భక్తులు చెబుతున్నా

Next Story