Supreme Court : తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారం... సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక

by Muthe.Rajitha |

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం(Tirumala Laddu Adulterated Issue)లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Supreme Court : తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారం... సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
X

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం(Tirumala Laddu Adulterated Issue)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లడ్డూలవ వాడిన కల్తీ నెయ్యి వ్యవహారపై సుప్రీంకోర్టు(Supreme Court)కు సిట్(SIT) నివేదిక అందజేసింది. దర్యాప్తులో వెల్లడైన అంశాలతో రెండురోజుల క్రితం సీల్డ్ కవర్లో సర్వోన్నత న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. ఈ కేసు విచారణ తీరు, వివిధ కోర్టుల్లో నిందితులు వేసిన పిటిషన్లు, సాక్షుల వాంగ్మూలం, నెయ్యిపై వివిధ లాబొరేటరీస్ ఇచ్చిన రిపోర్టులను సిట్ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం.

Next Story