ఏపీ హైకోర్టుకు ముగ్గురు జడ్జిలు బదిలీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-25 15:27:55  IST  )

ఏపీ హైకోర్టుకు ముగ్గురు జడ్జిలు బదిలీ అయ్యారు...

ఏపీ హైకోర్టుకు ముగ్గురు జడ్జిలు బదిలీ
X

దిశ, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టు కొలీజియం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల హైకోర్టులకు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సిఫారసు చేసింది. దీంతో ఏపీ హైకోర్టు(Ap High Courgt)కు ముగ్గురు జడ్జిలు బదిలీ(Judges transferred) అయ్యారు. గుజరాత్, అలహాబాద్,కోల్ కతా హైకోర్టు జడ్జిలను సుప్రీంకోర్టు కొలీజియం(Supreme Court Collegium) రాష్ట్రానికి సిఫారసు చేసింది. దీంతో జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్‌తో పాటు జస్టిస్ డి.రమేశ్, జస్టిస్ సుబేందు సమంత అమరావతిలోని హైకోర్టుకు బదిలీ అయ్యారు. దీంతో ఈ ముగ్గురు న్యాయమూర్తులు రేపో, ఎల్లుండో బాధ్యతలు తీసుకోనున్నారు.

Next Story