- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala: శ్రీవారి దర్శనాల్లో సరికొత్త రికార్డు
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ప్రతినిత్యం వేలాదిగా తరలివస్తుంటారు....

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవారి(Srivaru)ని దర్శించుకునేందుకు భక్తులు ప్రతి నిత్యం వేలాదిగా తరలివస్తుంటారు. గంటల తరబడి వేయిట్ చేసి కుటుంబ సమేతంగా వెంకన్న సేవలో పాల్గొంటారు. అయితే ఈ మధ్య కాలంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. తండోపతండాలుగా తిరుమల కొండకు భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ముగిసినా భక్తులు భారీగా వస్తున్నారు. ఇలా మే 15 నుంచి భక్తులు వేల సంఖ్యలో స్వామి వారిని దర్శించారు. అయితే శుక్రవారం మాత్రం ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా ప్రతి శుక్రవారం భక్తుల తాకిడి తక్కువగా ఉంటుంది. అయితే శుక్రవారం మాత్రం భక్తులు భారీగా తరలివచ్చారు. రికార్డు స్థాయిలో నిన్న ఒక్క రోజే 75 వేల 96 మంది శ్రీవారి దర్శించుకున్నారు.
Next Story






