తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు

by Anil Sikha |
తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు
X

దిశ, డైనమిక్​ బ్యూరో: దళిత యువకుడిని కిడ్నాప్​ చేసినందుకే వంశీ జైలుకు వెళ్లాడని మంత్రి నారా లోకేశ్​ పేర్కొన్నారు. ఈ కేసులో అన్ని వాస్తవాలు త్వరలో తెలుస్తాయన్నారు. ఈ రోజు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వల్లభనేని వంశీపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. తప్పు చేసిన వైసీపీ నేతలపై శిక్షిస్తామన్నారు. వైసీపీ పాలనలో కొనసాగిన అరాచకాలను అంతా చూశారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడిన తమపై కేసులు పెట్టారని అన్నారు. అక్రమాలపై ప్రశ్నిస్తే మా పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారని తెలిపారు

Next Story