- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING NEWS: పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే..
by Ramesh Goud |
ఆంధ్ర ప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్ర ప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ పరీక్షలు మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరుగుతాయని, ప్రతీరోజు ఉదయం 9.30 గంటల నుండి 12.30 గంటల వరకు పరీక్ష సమయం ఉంటుందని ప్రభుత్వం నోటీస్ విడుదల చేసింది. పరీక్షల షెడ్యూల్ ఇలా..
మార్చి 18 - ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 19 - సెకండ్ లాంగ్వేజ్
మార్చి 21 - థర్డ్ లాంగ్వేజ్
మార్చి 23 - గణితం
మార్చి 26 - ఫిజిక్స్
మార్చి 28 - బయాలజీ
మార్చి 30 - సోషల్ స్టడీస్
Next Story






