బాబు - పవన్ భేటీకి కారణమిదే.. : నాదెండ్ల

by Sathputhe Rajesh |

టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యణ్ తాజా భేటీ సీక్రెట్ ను జనసేన నేత నాదెండ్ల మనోహర్ రివీల్ చేశారు.

బాబు - పవన్ భేటీకి కారణమిదే.. : నాదెండ్ల
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యణ్ తాజా భేటీ సీక్రెట్ ను జనసేన నేత నాదెండ్ల మనోహర్ రివీల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు చర్చలు జరిగాయని క్లారిటీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు, చర్చలుంటాయన్నారు. రాష్ట్ర ప్రజల కోసమే పవన్ ఆలోచిస్తున్నారన్నారు. పదవులు, సీట్ల కోసం పవన్ ఆరాటపడటం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజల ముందు మంచి ఆల్టర్ నేటివ్ ఉంచాలనుకుంటున్నట్లు తెలిపారు.

Next Story