- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంపేస్తామని నన్ను బెదిరిస్తున్నారు: వివేకా హత్యకేసు నిందితుడి భార్య
by Disha Web |
వివేకానంద రెడ్డిని చంపి నీ భర్త డబ్బులు తెచ్చుకొన్నాడు అంటూ కొమ్మ పరమేశ్వర్ రెడ్డి
X
దిశ,కడప: వివేకానంద రెడ్డి హత్య కేసులోని ఏ3 నిందితుడు అయినటువంటి ఉమా శంకర్ రెడ్డి భార్య స్వాతి తనపై దాడి జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
వివేకానంద రెడ్డిని చంపి నీ భర్త డబ్బులు తెచ్చుకొన్నాడు అంటూ కొమ్మ పరమేశ్వర్ రెడ్డి అతని కుమారుడు నాపై చెప్పుతో దాడి చేసినట్లు తెలిపారు,వైయస్ వివేకానంద రెడ్డిని చంపిన విధంగానే నీ భర్తను నిన్ను కూడా చంపేస్తాం అన్నట్లు తెలిపారు,ఒంటరిగా ఇంట్లో సమయంలో చొరబడి దుర్భాషలాడుతూ కొమ్మ పరమేశ్వర్ రెడ్డి ఆయన కుమారుడు నాపై దాడి చేశారన్నారు,బలంగా నన్ను తోసి వేయడంతో కింద పడిపోయాను.గాయాలు కావడంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాను.నాపై దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
Next Story






