- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ysrcp: నవంబర్ 12న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు
by Vemula.Srinu Prasad |
నవంబర్ 12న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేపడుతున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ...

X
దిశ, వెబ్ డెస్క్: నవంబర్ 12న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేపడుతున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) ప్రకటించింది. పీపీపీ విధానం ద్వారా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడంపై ఆ పార్టీ అధిష్టానం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు కోటి సంతకాలు సేకరించింది. ఇక ప్రజల అభిప్రాయాణాలను గవర్నర్‌కు అందించేందుకు సిద్ధమైంది. అన్ని వర్గాల మద్దతుతో ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ర్యాలీలకు సంబంధించిన పోస్టర్‌ను వైసీపీ(Ycp) కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు విడుదల చేశారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) మాట్లాడుతూ రాష్ట్రమంతా ఈ ఉద్యమం ఒక జాతరలా సాగుతుందని తెలిపారు. పీపీపీ(PPP) అంటే ప్రైవేట్ వాళ్లకు అప్పగించడం కాదని చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. వైసీపీ ట్వీట్...
Next Story






