- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా పోతుంది: మరోసారి సుప్రీంకోర్టు తీర్పు
by Vemula.Srinu Prasad |
క్రైస్తవ మతం(Christianity)లోకి మారడం వల్ల బాపట్ల జిల్లా(Bapatla District)కు చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్(Pastor Chintada Anand) ఎస్సీ హోదా(SC Status) కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఆయన హోదా విషయంలో రివ్యూ చేయాలని తాజాగా సుప్రీంకోర్టు(Supreme Court)కు వెళ్లారు...

X
దిశ, వెబ్ డెస్క్: క్రైస్తవ మతం(Christianity)లోకి మారడం వల్ల బాపట్ల జిల్లా(Bapatla District)కు చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్(Pastor Chintada Anand) ఎస్సీ హోదా(SC Status) కోల్పోయిన విషయం తెలిసిందే. ఆయన హోదా విషయంలో రివ్యూ చేయాలని సుప్రీంకోర్టు(Supreme Court)కు వెళ్లారు. దీంతో ధర్మాసనం మరోసారి కూడా అదే తీర్పు ఇచ్చింది. మతం మారితే ఎస్సీ హోదా పోతుందని గతంలో ఇచ్చిన తీర్పుతోనే ఏకీభవించింది. ఆ తీర్పులో లోపాలు లేవని, సమీక్ష చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. క్రైస్తవ మతంలోకి వెళితే ఎస్సీ హోదా వర్తించదని సుప్రీం కోర్టు మరోసారి సైతం వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది.
Next Story






