- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లూరిని తలచుకుంటే గుర్తొచ్చేది కృష్ణనే: మంత్రి కొల్లు రవీంద్ర
by Vemula.Srinu Prasad |
సినీ కళామతల్లి ముద్దు బిడ్డ స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం విజయవాడలో ఏర్పాటు చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: సినీ కళామతల్లి ముద్దు బిడ్డ స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ(Superstar Krishna) విగ్రహం విజయవాడ(Vijayawada)లో ఏర్పాటు చేశారు. స్థానిక లెనిన్ సెంటర్‌లో సినీ నిర్మాతలు ఆదిశేషగిరిరావు, అశ్వినీదత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణలో మంత్రి కొల్లు రవీంద పాల్గొన్నారు. ఎన్నో సాంస్కృతిక, పౌరాణిక, కమర్షియల్ చిత్రాలతో తెలుగు సినిమా చరిత్రను ప్రపంచానికి తెలియజేసిన ఘనత కృష్ణదే అని కొనియాడారు. స్వాంత్ర్య సమరయోదులు అల్లూరి సీతారామరాజును తలచుకున్న ప్రతి సారి తెలుగు వారి కళ్లల్లో మెదిలే చిత్రం కృష్ణదేనని చెప్పారు. సినిమా కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తిని ప్రతిక్షణం తలచుకునేలా విగ్రహం ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
Next Story






