- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర రెవెన్యూ శాఖకు 2 స్కోచ్ అవార్డులు
by Vemula.Srinu Prasad |
రాష్ట్ర రెవెన్యూ శాఖకు 2 స్కోచ్ అవార్డులు లభించాయి...

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర రెవెన్యూ శాఖ(Revenue Department)కు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. అన్‌లైన్ కోర్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, రీసర్వే 2.0కు గాను 2 స్కోచ్ అవార్డులు(Scotch Awards) వరించాయి. 2025 ఏడాదికి ప్రతిష్టాత్మక స్కోచ్ సమ్మిట్‌లో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. వచ్చే నెల 20న ఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు స్కోచ్ అవార్డులు దక్కాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉత్తమ విధానాలకు ఈ అవార్డులు నిదర్శనమని తెలిపారు.
Next Story






