- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్నలిస్టులకు ప్రభుత్వం తీపికబురు.. ఇళ్లస్థలాలు ఇవ్వాలని ఆదేశం
by Vemula.Srinu Prasad |
రాష్ట్ర జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది...

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర జర్నలిస్టుల(Journalists)కు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. జర్నలిస్ట్‌లకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని అధికారులకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆదేశించారు. రెవెన్యూ శాఖ సమీక్ష(Revenue Department Review)లో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇందుకోసం ముగ్గురు మంత్రులతో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసుపార్ధసారధి, నారాయణతో ఉపసంఘం ఏర్పాటు చేశారు. త్వరలో ఉపసంఘం భేటీ(Subcommittee meeting) కానుంది.
Next Story






