- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర యూనివర్సిటీలకు మహర్దశ.. బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు
రాష్ట్రంలో యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో యూనివర్సిటీల(University)కు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్(Good News) తెలిపింది. 2025-26 వార్షిక బడ్జెట్(Annual Budget 2025-26)లో ఆర్థిక శాఖ (Finance Department) భారీగా కేటాయింపులు జరిపింది. ఎన్జీ రంగా యూనివర్సిటీ(NG Ranga University)కి రూ.507 కోట్లు, వైఎస్సార్ వర్సిటీ(YSR Varsity)కి రూ.98 కోట్లు, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ(SV Veterinary Varsity)కి రూ. 154 కోట్లు, ఏపీ ఫిషరీస్ వర్సిటీ(AP Fisheries University)కి రూ.38 కోట్లు కేటాయింపును ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్(Minister Payyavula Keshav) అసెంబ్లీలో ప్రకటించారు.
కాగా రాష్ట్ర యూనివర్సీటీల అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. అసెంబ్లీలో మంత్రి పయ్యావుల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీంతో యూనివర్సిటీ వీసీలు హర్షం వ్యక్తం చేశారు.






