- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap: ఉప్పాడ తీర ప్రాంతం అల్లకల్లోలం
ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది...

X
దిశ, వెబ్ డెస్క్: ఉప్పాడ(Uppada) వద్ద సముద్రం(Sea) అల్లకల్లోలంగా మారింది. తీర ప్రాంతంలో అలలు(waves) భారీగా ఎత్తున ఎగిసిపడుతున్నాయి. తీరానికి, రోడ్డుకు అడ్డంగా పెట్టిన రాళ్లు దాటి కెరటాలు ముందుకు వస్తున్నాయి. భారీ ఈదురుగాలులతో తీరం వెంబడి ఉన్న రోడ్డును అలలు బలంగా ఢీకొడుతున్నాయి. దీంతో రోడ్డు కోతకు గురయింది. ఈ మేరకు కాకినాడ(Kakinada)-ఉప్పాడ(Uppada)కు రాకపోకలకు అంతరాయం కలిగింది. బంగాళాఖాతం(Bangalakhatam)లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం ఉధృతిగా ప్రవహిస్తోంది. ఉప్పాడ వద్ద సముద్రంలో వరద నీరు కలిసే ప్రాంతం కావడంతో పరిసర ప్రాంతాలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.
Next Story






