- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళల న్యూడ్ వీడియోలు.. ఆర్ఎంపీ డాక్టర్‌కు దేహశుద్ధి
by Vemula.Srinu Prasad |
వైద్యం చేయాల్సిన ఆర్ఎంపీ డాక్టర్ వికృత చేష్టలకు పాల్పడ్డారు...

X
దిశ, వెబ్ డెస్క్: వైద్యం చేయాల్సిన ఆర్ఎంపీ డాక్టర్ వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఫలితంగా చావు దెబ్బలు తిన్నారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా(Parvathipuram Manyam District)లో జరిగింది. పార్వతీపురం భవానీ ఫైల్స్ క్లినిక్(Parvathipuram Bhavani Files Clinic)లో పని చేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్(RMP Doctor) రెండు నెలలుగా మహిళల న్యూడ్ వీడియోలు తీస్తున్నారు. క్లినిక్ వెనుక ఇళ్ల బాత్‌లో స్నానం చేస్తున్న మహిళ దృశ్యాలను సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ విషయం బయటకు తెలియడంతో స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎంపీ డాక్టర్‌ను నిలదీశారు. సెల్ ఫోన్‌లో వీడియోలు చూసి మరింత మండిపడ్డారు. క్లినిక్‌పై దాడి చేశారు. ఆర్ఎంపీ డాక్టర్‌కు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






