- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ కస్టడీకి పిన్నెల్లి సోదరులు.. జైలులోనే మూడు రోజుల విచారణ
by Vemula.Srinu Prasad |
పిన్నెల్లి సోదరులకు మరోసారి షాక్ తగిలింది...

X
దిశ, వెబ్ డెస్క్: పిన్నెల్లి సోదరులకు మరోసారి షాక్ తగిలింది. పల్నాడు జిల్లా గుండ్లపాడు(Gundla Padu)లో జరిగిన జంట హత్య కేసు(Double Murder Case)లో మళ్లీ కస్టడీ(Custody)కి అనుమతిస్తూ కోర్టు అనుమతించింది. ఈ కేసులో మరింత విచారణకు మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయడంతో మూడు రోజుల పాటు అనుమతిస్తూ మాచర్ల కోర్టు(Macharla Court) తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మంగళవారం నుంచి విచారించేందుకు పోలీసులు ఏర్పాటు చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy)తో పాటు ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి(VenkataramiReddy)లను నెల్లూరు జిల్లా జైల్లోనే విచారించనున్నారు. జంట హత్యల వెనుక ఉన్న కుట్ర, ఇతర నిందితుల పాత్రపై పోలీసులు ప్రశ్నించనున్నారు.
Next Story






