- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం..13 బిల్లులకు గ్రీన్ సిగ్నల్
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు...

X
దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఛాంబర్(Cm Chamber)లో కేబినెట్(Cabinet) మంత్రులు సైతం హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో(Assembly Sessions) చర్చించాల్సిన 13 బిల్లులపై సుదీర్ఘంగా చర్చించారు. నాలా చట్ట రద్దు ప్రతిపాదించే చట్టానికి ఆమోదించారు.
అమరావతిలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 28 వరకు సమావేశాలు కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు అసెంబ్లీలో 13 అంశాలకు ఆమోదం తెలిపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ 13 అంశాలను కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం కేబినెట్ భేటీ ముగిసింది. 13 అంశాలకు ఆమోదం తెలిపారు.
Next Story






