- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొలిక్కి వచ్చిన సీట్ల పంపకాలు.. జనసేనకు భారీగా గండికొట్టిన బీజేపీ
by GSrikanth |
టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల పంపకాలు కొలిక్కి వచ్చాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, గజేంద్ర షెకావత్ సోమవారం భేటీ అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల పంపకాలు కొలిక్కి వచ్చాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, గజేంద్ర షెకావత్ సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే, కూటమిలోకి బీజేపీ రాకతో జనసేనకు సీట్లు భారీగా తగ్గాయి. మొత్తం 27 లోక్‌సభ స్థానాల్లో 17 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుండగా.. ఆరు స్థానాల్లో బీజేపీ, రెండు స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. ఇక 144 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుండగా.. 21 స్థానాల్లో జనసేన, 10 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. బీజేపీ ఎంట్రీతో జనసేనకు 3 సీట్లు తగ్గాయి.
Next Story






