- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bjp, Jansena: నేడు కొలిక్కి రాని చర్చలు.. రేపు మళ్లీ భేటీ
విజయవాడలో బీజేపీ, జనసేన నేతల భేటీ ముగిసింది....

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో బీజేపీ, జనసేన నేతల భేటీ ముగిసింది. గంట పాటు ఈ సమావేశం జరిగింది. సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఒడిస్సా ఎంపీ వైజయంత్ పాండా పాల్గొన్నారు. ఏపీలో బీజేపీ, జనసేనకు 30 అసెంబ్లీ, 6 పార్లమెంట్ సీట్లు ఖరారు అయిన విషయం తెలిసిందే. ఈ సీట్ల సర్దుబాటుపై ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. ఏయే స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలనే అంశంపై చర్చించారు. అనంతరం వెళ్లిపోయారు. అయితే ఈ చర్చల సారాంశంపై అటు పవన్ కళ్యాణ్ ఎలాంటి కామెంట్ చేయలేదు. సోమవారం మాట్లాడతానంటూ వెళ్లిపోయారు. ఈ మేరకు మరోసారి ఇరు పార్టీ నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది.
Read More..
Next Story






