- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Chandrababu: ప్రజల సంతృప్తే ప్రధాన లక్ష్యం
by Thanuru Gopichand |
ప్రజల సంతృప్తే ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజల సంతృప్తే ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) సూచించారు.అవినీతి (Corruption) ఒక జబ్బులాంటిదని, దానిని పూర్తిగా నిర్మూలించాలన్నారు. ప్రభుత్వ పథకాలు, వాటి అమలు తీరును ఈ రోజు ముఖ్యమంత్రి సమీక్షించారు. లబ్ధిదారుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా రెవెన్యూ, ఆలయాలు, మున్సిపల్‌శాఖలో సేవలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యదాలు వస్తున్న విభాగాల్లో ఉద్యోగులకు కౌన్సిలింగ్ఇప్పించాలని ఆయన సూచించారు. అసెంబ్లీలో జరిగిన రివ్యూ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, మంత్రి అనగాని సత్యప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Next Story






