ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు కీలక బాధ్యతలు

by Vemula.Srinu Prasad |

ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది..

ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు కీలక బాధ్యతలు
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ సోము వీర్రాజు(MLC Somu Veerraju)కు అధిష్టానం కీలక బాధ్యతను అప్పగించారు. రాష్ట్ర శాసనమండలి బీజేపీ తరపున ఫ్లోర్ లీడర్‌గా ఆయన్ను అధిష్టానం నియమించింది. కాగా ఎమ్మెల్యే కోటాగా సోము వీర్రాజు ఎమ్మెల్సీ అయిన విషయం తెలిసిందే. అయితే శాసనమండలిలో బీజేపీకి ఫ్లోర్ లీడర్లు లేరు. దీంతో ఈ పదవికి ఎమ్మెల్సీ సోమువీర్రాజును ఎంపిక చేసింది. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి సూచించింది.

Next Story