- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉత్కంఠ భరితంగా ఎన్నిక.. టీడీపీ మద్దతుదారు ఘన విజయం
by Vemula.Srinu Prasad |
చిత్తూరు జిల్లా\ నిండ్ర మండలం కొప్పేడు ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠ భరితంగా జరిగింది..

X
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా(Chittoor District) నిండ్ర మండలం కొప్పేడు ఎంపీపీ(Koppedu MPP) ఎన్నిక ఉత్కంఠ భరితంగా జరిగాయి. నిండ్ర మండలంలో మొత్తం 8 మంది ఎంపీటీసీలు ఉన్నారు. అయితే వీరిలో కొప్పేడు ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి తరపున నలుగురు, కావనూరు ఎంపీటీసీ ఏకే విజేష్ తరపున మరో నలుగురు ఎంపీపీ స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు. నలుగురు చొప్పున ఎంపీటీసీలు విడిపోయి ఇద్దరు ఎంపీపీ అభ్యర్థులను బలపర్చారు.
దీంతో గురువారం ఎంపీపీ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో టీడీపీ మద్దతు తెలిపిన భాస్కర్ రెడ్డి(Bhaskar Reddy expresses support for TDP) విజయం సాధించారు. ఈ మేరకు భాస్కర్ రెడ్డికి నగరి ఆర్డీవో డిక్లరేషన్ పారాన్ని అందజేశారు.
Next Story






