- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. పండగపూట విషాదం
by Vemula.Srinu Prasad |
పండగపూట కారు బీభత్సం సృష్టించిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం దొరగల్లులో జరిగింది....

X
దిశ, వెబ్ డెస్క్: పండగపూట కారు బీభత్సం సృష్టించిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా(Sri Satyasai District) ముదిగుబ్బ మండలం దొరగల్లు(Doragallu)లో జరిగింది. ఓ ఇంట్లోకి కారు(Car) అతివేగంగా దూసుకెళ్లింది. దీంతో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే బాలుడు( Boy) మృతి చెందారు. బాలాజీ అనే వ్యక్తి తన కారును స్థానికంగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద తీసుకొచ్చారు. దసరా సందర్భంగా పూజ చేయించారు. తిరిగి వెళ్తూ బ్రేక్‌కు బదులు యాక్సలేటర్ తొక్కడంతో కారు ఒకసారిగా ఓవర్ స్పీడ్ అందుకుంది. అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. దీంతో ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






