- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. గడువు పెంచిన ప్రభుత్వం
by Vemula.Srinu Prasad |
ఉద్యోగుల బదిలీల వ్యవహారంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఉద్యోగుల బదిలీల(Ap Employees Transfers) వ్యవహారంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 16 నుంచి జూన్ 2 వరకు ఉద్యోగులను బదిలీ చేస్తూ ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్న విషయం తెలిసిందే. అర్హతలపై ఇప్పటికే మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. జూన్ 2 దగ్గరికి వచ్చిన నేపథ్యంలో గడువు పెంచాలని ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఉద్యోగుల బదిలీల గడువును వారం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
Next Story






