ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యుత్ వినియోగదారులకు స్వల్ప ఊరట

by Vemula.Srinu Prasad |

విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం స్వల్ప ఊరట కల్పించింది..

ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యుత్ వినియోగదారులకు స్వల్ప ఊరట
X

దిశ, వెబ్ డెస్క్: కరెంట్ బిల్లుల్లో ట్రూ ఆఫ్ చార్జీల భారంపై రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం స్వల్ప ఊరట కల్పించింది. నవంబర్ నుంచి డిసెంబర్ నెలలకు వినియోగించిన కరెంట్ బిల్లుల్లో ట్రూ ఆఫ్ చార్జీలను ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేసింది. గ్రిడ్, టారీఫ్ తగ్గించేందుకు మొత్తం రూ.4, 498 కోట్లు భరిస్తున్నట్లు పేర్కొంది. ఒక్కో యూనిట్‌పై విద్యుత్ ఛార్జి13 పైసలు తగ్గనున్నట్లు వెల్లడించింది. ఇక ఈ సమాచారాన్ని ఏపీఆర్ఈఆర్‌సీకి అధికారులు తెలియజేశారు.

Next Story