- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Good News: రాష్ట్రంలో కొత్త జూనియర్ కాలేజీల ఏర్పాటుకు అనుమతులు
by Vemula.Srinu Prasad |
రాష్ట్రంలో కొత్త జూనియర్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది..

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కొత్త జూనియర్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. గత రెండేళ్లుగా ప్రతీ సంవత్సరం జూనియర్ కాలేజీల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీలు(Private Unaided Colleges) నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 26 మండలాల్లో 32 ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీల ఏర్పాటుకు అనుమతినిచ్చింది. అంతేకాదు 2026-27 విద్యాసంవత్సరం నుంచే అనుమతి ఇస్తున్నట్లు జీవో జారీ చేసింది.
Next Story






