- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో ఆర్టీఐ కమిషనర్ల నియామకం
by Vemula.Srinu Prasad |
రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర సమాచార హక్కు చట్టం(Right to Information Act) కమిషనర్ల నియామకానికి ప్రభుత్వం(Government) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చీఫ్ కమిషనర్‌తో పాటు కమిషనర్లను తాజాగా నియమించించింది. రాష్ట్ర ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా వజ్జా శ్రీనివాసరావు నియామకమయ్యారు. ఆర్టీఐ కమిషనర్లుగా పీఎస్ నాయుడు, రవిబాబు, వట్టికూటి శరత్ చంద్రకల్యాణ్ చక్రవర్తి, గాజుల ఆదెన్నను నియమించారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్(Governor Abdul Nazir) ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story






