- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 8 వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

దిశ, వెబ్ డెస్క్: నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 7 వేల నుంచి 8 వేల పోస్టులపై భర్తపై కసరత్తులు ప్రారంభించింది. ఆరోగ్య సేవలకు మరింత విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఖాళీలను భర్తీ చేస్తోంది. ప్రాధాన్యతలను బట్టి కార్యచరణ రూపొందిస్తోంది. ఆరోగ్య విభాగంలో మొత్తం 1,01, 125 పోస్టులు ఉండగా వాటిలో 26,263 ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నట్లు గుర్తించింది. ప్రస్తుతం 7 వేల నుంచి 8 వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసింది. ఇండులో భాగంగా సచివాలయంలో ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ఖాళీల భర్తీపై ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు రెడీ అవుతుంది. దీంతో అటు అభ్యర్థులు కూడా అప్రమత్తమయ్యారు. ఉద్యోగాలు పొందెందుకు ఇప్పటి నుంచి ప్రయత్నం మొదలు పెడుతున్నారు. ఈ సంక్రాంతికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాగా ప్రిపేర్ అయి ఉద్యోగాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.