- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులకు గుడ్ న్యూస్.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన
రాష్ట్ర రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది...

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర రైతుల(Formers)కు ప్రభుత్వం(Government) గుడ్ న్యూస్ తెలిపింది. ధాన్యం(Grain) కొనుగోళ్లపై అధికారులతో సమీక్షించిన మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) కీలక ప్రకటన చేశారు. ధాన్యం కొనుగోళ్లను సంక్రాంతి(Sankranti) వరకు పొడిగిస్తామని తెలిపారు. ఇప్పటివరకూ రైతుల నుంచి 11 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. రైతుల ఖాతాల్లో రూ. 2300 కోట్లు డిపాజిట్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే కొన్ని చోట్ల టెక్నికల్ ప్లాబ్లమ్స్ వచ్చాయని, వాటిన్నింటిని పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఖరీఫ్ పంట ప్రతిబస్తాను కొనుగోలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Next Story






