- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. త్వరలో ఉచిత పథకం అమలు
చేనేత కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది....

X
దిశ, వెబ్ డెస్క్: చేనేత కార్మికుల(Handloom workers)కు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉచిత విద్యుత్ పథకం(Free electricity scheme)పై అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకాన్ని ఆమోదించిందని, ఆర్థిక శాఖ(Finance Department) పెండింగ్‌లో ఉంచొద్దని ఆదేశించారు. త్వరలోనే ఈ పథకాన్నిఅమలు చేయాలని సూచించారు. ప్రతి నెల మగ్గానికి 200 యూనిట్లు, మరమగ్గానికి 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అమలు చేయాలని ఆదేశించారు.
ఈ పథకం అమలుతో చేనేత కుటుంబాలకు ఊరట లభించనుంది. చేనేత పరిశ్రమకు పునర్జీవం పోసే అవకాశం ఉంది. అలాగే గ్రామీణ ఉపాధి అవకాలు కూడా పెరుగుతాయని పలువురు నిపుణులు అంటున్నారు. చూడాలి మరి.
Next Story






