ఏపీపీఎస్సీ స్కీనింగ్ పరీక్ష నిర్వహణలో కీలక మార్పు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-30 15:32:33  IST  )

ఏపీపీఎస్సీ స్కీనింగ్ పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం కీలక మార్పు తీసుకొచ్చింది...

ఏపీపీఎస్సీ స్కీనింగ్ పరీక్ష నిర్వహణలో కీలక మార్పు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీపీఎస్సీ(Appasc)లో స్కీనింగ్ పరీక్ష(Skinning test) నిర్వహణకు అనుసరించే విధానానికి ప్రభుత్వం స్వస్తి చెప్పింది. నిరుద్యోగులకు ప్రయోజనం కలిగేలా సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ పరీక్ష స్కీనింగ్ విధానంలో కీలక మార్పు తీసుకొచ్చింది. ప్రత్యక్షంగా జరిగే ఉద్యోగ నియామకాల్లో 25 వేల మంది అభ్యర్థులు దాటినప్పుడు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణను అనుసరించారు. అయితే ఇప్పుడు ఈ విధానానికి రద్దు చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story