- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: 13 జిల్లాలకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ల నియామకం
by Vemula.Srinu Prasad |
13 జిల్లాలకు గ్రంథాలయ సంస్థ చైర్మన్లను ప్రభుత్వం నియమించింది..

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 13 జిల్లాలకు గ్రంథాలయ సంస్థ చైర్మన్లను నియమించింది. తెలుగుదేశం పార్టీకి 10, జనసేనకు 2, బీజేపీకి 1 చైర్మన్ స్థానాలను కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లాల వారీగా గ్రంథాలయాలకు చైర్మన్లు వీర్లే
శ్రీకాకుళం- పి.విఠల్ రావు (టీడీపీ)
విజయనగరం- డి.రామకృష్ణ (టీడీపీ)
విశాఖపట్నం-వి.సతీష్ కుమార్ (జనసేన)
తూర్పుగోదావరి- బి.ఈశ్వర్ రాజు వర్మ(టీడీపీ)
పశ్చిమ గోదావరి- జె.నాగరాజు (జనసేన)
కృష్ణా-ఎంఎస్ బేగ్ (టీడీపీ)
గుంటూరు-వందనాదేవి (టీడీపీ)
ప్రకాశం-ఎమ్.సుచిత్ర (టీడీపీ)
నెల్లూరు-శాంతకుమారి (టీడీపీ)
చిత్తూరు-ఆర్.గురవారెడ్డి (టీడీపీ)
కడప-డి.భాను ప్రకాశ్ (బీజేపీ)
కర్నూలు- టి.నాగేంద్ర (టీడీపీ)
అనంతపురం-వి.వెంకట్ (టీడీపీ)
Next Story






