- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మత్య్సకారులకు మరో గుడ్ న్యూస్.. త్వరలో ఇంజిన్ బోట్లు అందజేత
by Vemula.Srinu Prasad |
మత్య్సకారులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది..

X
దిశ, వెబ్ డెస్క్: మత్య్సకారులకు(Fishermen) ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే ఇంజిన్‌తో పాటు బోట్ల(Boats)ను కూడా అందిస్తామని ప్రకటించింది. ఇక ఈ బోటు విలు రూ. 50 లక్షల వరకు ఉంటుందని వెల్లడించింది. ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెంక్యాంపు కార్యాలయం(East Naidu Palen Camp Office)లో మత్య్సకారులకు మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి(Minister Dola Sri Balaveeranjaneya Swamy) సంప్రదాయ వలలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్య్సకారులకు కూటమి ప్రభుత్వంతోనే ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. వేటకు వెళ్తున్న మత్య్సకారులకు రూ. 20 వేల ఇస్తామని తెలిపారు. అంతేకాదు 50 ఏళ్లకే మత్య్సకారులకు పింఛన్ అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే త్వరలోనే 40 శాతం సబ్సిడీతో వారికి ఆటోలు సైతం ఇస్తామని మంత్రి బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.
Next Story






