- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రీడాకారిణి శ్రీచరణికి భారీ బహుమతి.. ఉత్తర్వులు జారీ
వరల్డ్ కప్ గెలుపులో విశేష ప్రతిభ చాటిన శ్రీచరణికి ప్రభుత్వం ప్రోత్సాహం ప్రకటించింది...

X
దిశ, వెబ్ డెస్క్: వరల్డ్ కప్ గెలుపు(World Cup)లో విశేష ప్రతిభ చాటిన శ్రీచరణి(SriCharani)కి ప్రభుత్వం ప్రోత్సాహం ప్రకటించింది. రూ.2.50 కోట్ల నగదుతో పాటు కడప(Kadapa)లో 1000 చదరపు గజాల విస్తీర్ణంలో ఇంటి స్థలం కేటాయించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్-1 హోదాలో నియామకం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
కడప జిల్లా నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు నల్లపురెడ్డి శ్రీచరణి ఎంపికయ్యారు. 21 ఏళ్ల ఉన్న శ్రీరణి లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్. ఈ సంవత్సరం శ్రీలంపై వన్డేల్లో ఆమె అరంగేటరం చేశారు. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ గెలుచుకోవడంలో శ్రీచరణి అత్యంత కీలక పాత్ర పోషించారు. కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి ప్రత్యర్థి బాటర్లను చిత్తు చేశారు.
Next Story






