- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీవీఎంసీ మేయర్ పదవికి ఎన్నిక తేదీ ఖరారు.. ఎప్పుడంటే ?
by velandi.Saikiran |
విశాఖ మహానగర పాలక సంస్థ ( Greater Visakhapatnam Municipal Corporation) మేయర్ పదవికి ఎన్నిక ముహూర్తం ఖరారైంది. ఈనెల

X
దిశ, వెబ్ డెస్క్ : విశాఖ మహానగర పాలక సంస్థ ( Greater Visakhapatnam Municipal Corporation) మేయర్ పదవికి ఎన్నిక ముహూర్తం ఖరారైంది. ఈనెల 28వ తేదీన... జీవీఎంసీ (GVMC) మేయర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈనెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు మేయర్ ఎన్నిక ( Mayor Election ) నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.
గత రెండు రోజుల కిందట జీవీఎంసీ మేయర్ హరి వెంకట కుమారి పై ( Golagani Hari Venkata Kumari).... పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కూటమి ప్రభుత్వం నెగ్గిన సంగతి తెలిసిందే. ఆ అవిశ్వాసంలో ఓడిపోవడంతో పదవిని కోల్పోయారు హరి వెంకట కుమారి. దీంతో ఆ పదవిని... కూటమి దక్కించుకుంది. ఇక ఈనెల 28వ తేదీన మేయర్ పదవికి ఎన్నిక నిర్వహించబోతున్నారు.
Next Story






