కారుపైకెక్కి.. మందుబాబు హల్ చల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-01 12:38:26  IST  )

అందరూ చూస్తుండగా మందుబాబులు హల్ చల్ చేశారు...

కారుపైకెక్కి.. మందుబాబు హల్ చల్
X

దిశ, వెబ్ డెస్క్: అందరూ చూస్తుండగా మందుబాబులు(Alcohol Addicts) హల్ చల్ చేశారు. ఓ వ్యక్తి రోడ్డుపై కారు నడుపుతుండగా మరో యువకుడు కారుపైకి ఎక్కి అరుపులు, కేకలతో వీరంగం సృష్టించారు. కారు టాప్‌పై పడుకుని ప్రయాణం చేశారు. కారు అతివేగంగా నడుపుతూ చివరకు ఓ గోడకు ఢీకొట్టారు. అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా(Sri Sathya Sai District) పుట్టపర్తి(Puttaparthi)లో జరిగింది. అయితే ఈ ఘటనతో స్థానికలు భయాందోళనకు గురయ్యారు. మరోసారి చేయకుండా యువకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story