- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సూపర్ సిక్స్.. సూపర్ హిట్’ సభ: సందడి చేసిన చంద్రబాబు, పవన్, మాధవ్
కూటమి ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలను నెరవేర్చింది..

X
దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం(Kutami Government) ఇచ్చిన 6 హామీలను నెరవేర్చింది. దీంతో సూపర్ సిక్స్.. సూపర్ హిట్(Super Six.. Super Hit) అంటూ అనంతపురం(Ananthapur)లో సభను నిర్వహించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఈ సభను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ సభ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు(Cm Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan), బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు మాధవ్(BJP state president Madhav)తో పాటు పలువురు మంత్రులు ఈ సభకు హాజరయ్యారు. ర్యాంప్ వాక్ చేసి ప్రజలకు అభివాదం చేశారు. 15 నెలల్లో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు ఈ సభ ద్వారా వివరించనున్నారు. ప్రస్తుతం ఈ సభ కొనసాగుతోంది. సభకు మూడు పార్టీల శ్రేణులు , కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు.
Next Story






