- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ సీఎస్ విజయానంద్ పదవీ కాలం పొడిగింపు.. కేంద్రం ఆమోదం
by Vemula.Srinu Prasad |
ఏపీ సీఎస్ విజయానంద్ పదవీ కాలం పొడిగిస్తూ కేంద్రం ఆమోదం తెలిపింది..

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్(AP Government Chief Secretary K. Vijayanand) పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో మూడు నెలలు పెంచింది. 2026 ఫిబ్రవరి 28 వరకూ ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈనెల 30న సీఎస్ విజయానంద్ పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయన పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పెంచాలని కేంద్రానికి ప్రభుత్వం విజ్ణప్తి చేసింది. దీంతో విజయానంద్ పదవీ కాలాన్ని డిసెంబర్ 1 నుంచి 2026 ఫిబ్రవరి 28వరకు పొడిగిస్తూ కేంద్ర డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఓపిటి) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందజేసింది.
Next Story






