- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు కేబినేట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
by Vemula.Srinu Prasad |
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం కేబినేట్ భేటీకానుంది...

X
దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అధ్యక్షతన సోమవారం కేబినెబ్ భేటీ జరనుంది. వెలగపూడి సచివాలయం ఒకటో బ్లాక్‌లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించనున్నారు. జిల్లాల పునర్విభజనతో పాటు తుది ప్రతిపాదనపైనా చర్చించనున్నారు. పలు జిల్లాలు కావాలని డిమాండ్లపైనా చర్చించనున్నారు. ఇప్పడున్న 26 జిల్లాలను 28గా మార్చాలనే అంశంపైనా మంత్రులు నిర్ణయం తీసుకోనున్నారు. మార్కాపురం, మదనపల్లి, పోలవరాన్ని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలపైనా చర్చించననున్నారు. ఆయా అంశాలపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 31న తుది నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు.
Next Story






