రాజమండ్రిలో దారుణం.. బాలికపై బ్లేడ్ బ్యాచ్ యువకుడు రేప్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-17 13:14:29  IST  )

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది...

రాజమండ్రిలో దారుణం.. బాలికపై బ్లేడ్ బ్యాచ్ యువకుడు రేప్
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) రాజమండ్రి(Rajahmundry)లో దారుణం జరిగింది. జరిగింది. మైనర్ బాలిక(Girl)పై బ్లేడ్ బ్యాచ్ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డారు. రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail)ను ఆనుకొని ఉన్న పార్కులో బాలిక, ప్రియుడు ఏకాంతంగా ఉన్నారు. ఈ సమయంలో వారిపై బ్లేడ్ బ్యాచ్ యువకుడు దాడి చేశారు. బాలికను అక్కడి నుంచి వేరే ప్రాంతాన్ని తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. దీంతో విషయం పోలీస్ స్టేషన్‌కు చేరింది. నిందితుడు స్థానిక రాందాస్ పేటకు చెందిన పెద్దగింజగా గుర్తించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలిక ప్రియుడిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More... భద్రాద్రిలో దారుణం.. నడిరోడ్డుపై కత్తులతో పొడిచి హత్య చేసిన యువకులు

Next Story